'ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు'

'ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు'

SKLM: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐవో దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి 22,076 మందికి గాను 21,212 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని తెలిపారు. కాగా మంగళవారం జరిగిన ఇంటర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐవో పేర్కొన్నారు.