గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే

గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే

PPM: గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సదా భార్గవితో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మంగళవారం భేటీ అయ్యారు. అమరావతిలో కమిషనర్‌‌ను కలిసిన ఎమ్మెల్యే ట్రై కార్ నిధులు వెంటనే మంజూరు చేయించాలని, వ్యవసాయ పనిమూట్లకు అవసరమైన వనరులు సమకూర్చాలన్నారు. అలాగే గిరిజన రైతులకు రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.