VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తుల మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తుల మృతి

WGL: పర్వతగిరి మండలం మల్య తండా శివారు పంచరాయి తండాకు చెందిన రాములు, హర్ల శనివారం మొక్కజొన్న మిషన్ పనికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బైక్ అదుపుతప్పి కిందపడి మృతి చెందారు. ఒకే తండాకు చెందిన ఇద్దరి దారుణ మరణంతో తండాలో తీవ్ర విషాదం నిండిపోయింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.