సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొననున్న కేటీఆర్
TG: ABP నెట్‌వర్క్ నిర్వహించనున్న సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఈనెల 25న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో సదస్సు నిర్వహించనున్నారు. సదరన్ రైజింగ్ సమ్మిట్ మూడో ఎడిషన్ ఈసారి భవిష్యత్‌కు సిద్ధం.. ఆవిష్కరణ, పరివర్తన, స్పూర్తి అనే ఇతివృత్తంతో జరగనుంది.