'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా'

'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా'

VZM: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి అన్నారు. భోగాపురం క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా దర్భార్ నిర్వహించారు. రెవెన్యూ, దేవాదాయ, RWS శాఖలకు సంబంధించిన భూ వివాదాలు, పంచాయతీ విభజన, విమానాశ్రయ భూసేకరణ నష్టపరిహారం, ఉపాధి, సీసీ డ్రైన్లు వంటి సమస్యలపై వినతులు అందాయన్నారు.