సీనియర్ ఫోటోగ్రాఫర్‌కు ఘన సన్మానం

NZB: కమ్మర్ పల్లి మండలంలో ఫోటోగ్రఫీలో పలు అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, సీనియర్ ఫోటోగ్రాఫర్ లుక్క గంగాధర్‌ను కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫ్రెండ్స్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ ఫోటో జర్నలిస్ట్‌లను, సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు.