VIDEO: డివిజన్‌లో పర్యటించిన విమలాదేవి
BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ కార్పొరేటర్ విమలాదేవి ఆదివారం డివిజన్లో విపరీతంగా ప్రకటించారు. ముందుగా మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి డివిజన్‌లో శానిటేషన్, ఎలక్ట్రిషన్, వాటర్ సప్లై, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.