'బీసీలందరూ రాజ్యాధికారం కొరకు పోరాడాలి'

'బీసీలందరూ రాజ్యాధికారం కొరకు పోరాడాలి'

MBNR: బీసీల రిజర్వేషన్ల ఆరాధ్యుడు, దేశవ్యాప్తంగా బీసీలు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారంటే దానికి ప్రధాన కారకుడు భారత సామాజిక న్యాయ శిఖరం, బీసీల ముద్దుబిడ్డ పి.శివ శంకర్ అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ సాగర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్లు పెంచి వారి సంక్షేమానికి కృషి చేయాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ నేతలు పాల్గొన్నారు.