డుంబ్రిగుడ కేజీబీవీలో అటకెక్కిన విద్య

డుంబ్రిగుడ కేజీబీవీలో అటకెక్కిన విద్య

ASR: డుంబ్రిగూడ కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థుల్లో ఏ ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగ్గా విద్యార్థులకు విద్య బోధన చేయకపోవడం వల్లే ఏ ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ప్రజా సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.