‘అమరావతిపై చంద్రబాబు ఎన్నిసార్లు తీర్మానం చేశారు..?’

‘అమరావతిపై చంద్రబాబు ఎన్నిసార్లు తీర్మానం చేశారు..?’

NDL: బనగానపల్లి పట్టణంలో వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో చంద్రబాబు ఎన్నిసార్లు అమరావతిపై తీర్మానం చేస్తారని ప్రశ్నించారు. రాజధానికి వైసీపీ ఎప్పుడు వ్యతిరేకం కాదని, భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవడమే ప్రధానమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.