జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు @11AM
జనగామ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు: ★ దేవరుప్పల-55.98% ★ కొడకండ్ల-50.10% ★ పాలకుర్తి-49.78% నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరిన్ని పోలింగ్ అప్ డేట్స్ కోసం HIT TVని ఫాలో అవుతూ ఉండండి.