VIDEO: 6.30 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

VIDEO: 6.30 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

RR: ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. గండిపేట మండలం గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని జలమండలికి ప్రభుత్వం కేటాయించింది. అయితే స్థలంలో కొన్ని షెడ్డులు వేసి కబ్జా చేశారు. జలమండలి నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమిని ఆక్రమించి వేసిన షెడ్డులను తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది.