VIDEO: 'ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయండి'

VIDEO: 'ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయండి'

ప్రకాశం: కనిగిరిలో జరగనున్న ప్రజా ఉద్యమ ర్యాలీకి నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఉద్యమ పోరు మరింత ఉధృతం చేయలన్నారు. బుధవారం చేపట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరారు.