VIDEO: వెదిరకు చేరిన అంజన్న ఆశీర్వాద పాదయాత్ర

VIDEO: వెదిరకు చేరిన అంజన్న ఆశీర్వాద పాదయాత్ర

KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆశీర్వాద పాదయాత్ర రామడుగు మండలం వెదిర గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు, ప్రజలు, యువకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన వెంట మండల నాయకులు, ప్రజలు కొండగట్టు వరకు వెళ్లనున్నారు.