హుజూరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తాం: పొన్నం

హుజూరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తాం: పొన్నం

TG: హుజూరాబాద్ అభివృద్ధికి తన వంతు సహకారం తప్పకుండా చేస్తానని తన మాటగా సీఎం చెప్పమన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే మున్సిపల్‌లో రూ.15 కోట్లు ఉన్నాయని, మరో రూ.300 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధి అని పేర్కొన్నారు.