ఫార్మసీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
NTR: కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ-ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన 8వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 4, 6, 8, 10వ తేదీలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు వర్సిటీ పరిధిలో 3 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తామని కేఆర్‌యూ అధ్యాపకులు తెలిపారు. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడాలన్నారు.