ఎలక్షన్ డ్యూటీ పడిందా..? పోస్టల్ బ్యాలెట్‌లో ఓటేయండి!

ఎలక్షన్ డ్యూటీ పడిందా..? పోస్టల్ బ్యాలెట్‌లో ఓటేయండి!

MDCL: మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీల ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మూడుచింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. FEB 7, 8 తేదీల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంది.