పెద్దిరెడ్డిపాలెంలో వినాయక విగ్రహం ఏర్పాటు కోసం వినతి

పెద్దిరెడ్డిపాలెంలో వినాయక విగ్రహం ఏర్పాటు కోసం వినతి

PLD: పెద్దిరెడ్డిపాలెం గ్రామంలోని ఎస్సీ ఎరుకల కాలనీలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ కి వినతిపత్రం అందజేశారు. పల్నాడు జిల్లా ఎస్టీ ఎరుకల సంఘం, ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ ఆధ్వర్యంలో గ్రామస్థులు పాల్గొన్నారు.