'చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను అమలు చేయాలి'

'చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను అమలు చేయాలి'

NLG: దళితుల అభివృద్ధి కొరకు ప్రకటించిన చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలనీ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈరోజు మిర్యాలగూడ సుందరయ్య భవనంలో కేవీపీస్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన పథకాలు అమలు చేయాలన్నారు.