నేడు మండల సర్వసభ్య సమావేశం

తర్లుపాడులో మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశపు హాలులో ఎంపీపీ భూలక్ష్మి అధ్యక్షతన నిర్వహంచనున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంపీటీసీ, సర్పంచ్‌లు హాజరు కావాలని ఆయన కోరారు.