ఆకాశాన్ని అంటిన పెట్రోల్ ధరలు!

ఆకాశాన్ని అంటిన పెట్రోల్ ధరలు!

గల్ఫ్ యుద్ధం వల్ల ముడిచమురు ధరలు పెరగడంతో జీ20 దేశాల్లో పెట్రోల్ భారమైంది. అమెరికాలో 22%, కెనడాలో 21% ధరలు పెరగగాయి. అయితే, రష్యాలో మాత్రం ఒక శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ధరలు మారుతున్నా, భారత్‌లో పెట్రోల్ రేట్లు స్థిరంగా ఉండటం గమనార్హం. ఇది భారతీయ వాహనదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ఈ గణాంకాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.