నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌గా ఉమెన్స్ డైవింగ్ టీం

నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌గా  ఉమెన్స్ డైవింగ్ టీం

HYD: సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలలో ఇండియన్ రైల్వే బృందాలు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినట్లు సికింద్రాబాద్ SCR అధికారులు తెలిపారు. ఉమెన్స్ డైవింగ్ టీం విజేతగా నిలిచిందని, మెన్స్ డైవింగ్ టీం రన్నర్ అప్, మెన్స్ వాటర్ పోలో టీం సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు గర్వంగా ఉందని క్రీడాకారులు పేర్కొన్నారు.