'తెవీవీ వీసీ, రిజిస్ట్రార్​ తక్షణమే రాజీనామా చేయాల్సిందే'

'తెవీవీ వీసీ, రిజిస్ట్రార్​ తక్షణమే రాజీనామా చేయాల్సిందే'

NZB: తెలంగాణ యూనివ్సిటీ వైస్ ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్ తక్షణమే రాజీనామా చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.TUలో జరిగిన అక్రమ నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పుపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.