BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

కృష్ణ: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌తో పాటు మొత్తం ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం అతనికి నోటిసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అద్దెపల్లి రమేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు.