జిల్లాలో 54.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

MNCL: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 54.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కన్నెపల్లి మండలంలో 135.8 సెంటీమీటర్లు.. అత్యల్పంగా చెన్నూర్‌లో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భీమినిలో 122.6, నెన్నెలలో 89.6, హాజీపూర్‌లో 79.8, మంచిర్యాలలో 76.4, జైపూర్‌లో 72.6, నస్పూర్‌లో 62, తాండూరులో 68.2, బెల్లంపల్లిలో 37.4 సెంటీమీటర్ల వర్షం పడింది.