ఇరాన్ కరెన్సీ దారుణ పతనం

ఇరాన్ కరెన్సీ దారుణ పతనం

అణు ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఆర్థికంగా అతలాకుతలమవుతోంది. ఫలితంగా ఆ దేశ కరెన్సీ విలువ పాతాళానికి చేరింది. ప్రస్తుతం డాలర్ విలువతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 12 లక్షల రియాల్స్‌కు పతనమైంది. ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు, ఐరాస అణు ఆంక్షలను పునరుద్ధరించడంతో విదేశాల్లో ఉన్న ఐరాన్ ఆస్తులు స్తంభించిపోయాయి. అలాగే ఆయుధ ఒప్పందాలు కూడా నిలిచిపోయాయి.