'బీసీలపై దాడులు పెరిగినా సీఎం స్పందించటం లేదు'

'బీసీలపై దాడులు పెరిగినా సీఎం స్పందించటం లేదు'

VSP: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీలపై దాడులు పెరిగినా సీఎం, ఉప ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని వైసీపీ జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ అన్నారు. ఇవాళ సీత్తమ్మధార వైసీపీ కార్యలయంలో అయన మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేయడం బీసీలను అణగదొక్కడానికే కుట్రగా అభివర్ణించారు.