సాలూరు మండలంలో జేసీ విస్తృత పర్యటన

సాలూరు మండలంలో జేసీ విస్తృత పర్యటన

PPM: సాలూరు మండలంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం విస్తృతంగా పర్యటించారు. మొంథా తుఫాన్‌లో దెబ్బతిన్న పంటలను, పునరావాస కేంద్రాల్లో అందుతున్న సహాయక చర్యలని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ముందుగా సాలూరులో జరిగిన మొంథా తుఫాను బాధిత 79 కుటుంబాలకు ఆర్థిక సహాయం మరియు ఆరు నిత్యావసర వస్తువుల కిట్ల పంపిణీ చేశారు.