VIDEO: రోడ్డుపై వదిలేసిన చెట్టు కొమ్మలు

VIDEO: రోడ్డుపై వదిలేసిన చెట్టు కొమ్మలు

SKLM: ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద విద్యుత్ వైరులకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను మూడు రోజుల క్రితం తొలగించారు. అయితే వాటిని అక్కడే వదిలేయడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందిగా మారింది. మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి అవి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.