వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల నియామకం

వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల నియామకం

AP: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖ, విజయనగరం-కూరసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం-ముత్యాలనాయుడు, తూర్పుగోదావరి-బొత్స సత్యనారాయణ, పశ్చిమగోదావరి-గుడివాడ అమర్‌నాథ్‌ను నియమించారు. అరకు, పాడేరు నియోజకవర్గాల పరిశీలకులుగా చింతలపూడి వెంకటరామ్యను నియమించారు.