సాదా బైనామాలకు మోక్షం: ఎమ్మెల్యే

సాదా బైనామాలకు మోక్షం: ఎమ్మెల్యే

RR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాదా బైనామాలకు మోక్షం లభించిందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. షాద్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. సాదా బైనామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిష్కారం మార్గం చూపిందని, ఇందులో భాగంగా 9 లక్షల దరఖాస్తులు పరిష్కారం కానున్నాయని, 2020 నాటికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సాదాబైనామాల అంశంపై ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు.