ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
NDL: బనగానపల్లెలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్ధన్ సతీమణి ఇందిరమ్మ పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు పుస్తక పఠణాన్ని అలవాటు చేసుకోవాలని డిజిటల్ యుగంలో కూడా గ్రంథాలయాల ప్రధాన్యత మరింత పెరిగిందని ఆమె తెలిపారు.