'దేవాలయంలో గువ్వల దంపతుల పూజలు'

NGKL: అమ్రాబాద్ మండలంలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అభిషేకం చేశారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నాయి గువ్వల బాలరాజు అన్నారు. ఆయన వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.