కళత్తూరులో ఫ్యాన్లు పంపిణీ చేసిన పెద్దిరెడ్డి

కళత్తూరులో ఫ్యాన్లు పంపిణీ చేసిన పెద్దిరెడ్డి

TPT: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి బుధవారం కళత్తూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పెద్దిరెడ్డి సొంత నిధులతో సీలింగ్ ఫ్యాన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ముంపు గ్రామల ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.