అసిస్టెంట్ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే లాస్ట్!

VSP: జిల్లా పరిదిలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఉద్యోగాల దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగియనుంది. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి.. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులు రూ.850 మిగిలినవారు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాలకు orientalinsurance.org.in సంప్రదించాలన్నారు.