'సముద్ర స్నానాలకు రావద్దు'

'సముద్ర స్నానాలకు రావద్దు'

SKLM: బీచ్‌లకు వస్తున్న యాత్రికులు సముద్ర స్నానాలకు దూరంగా ఉండాలని కళింగపట్నం మెరైన్ సీఐ ప్రసాద్ రావు, ఎస్సై హరికృష్ణ సూచించారు. కళింగపట్నం, మగధలపాడు, పెద్ద గణనల పేట బీచ్లను సోమవారం పరిశీలించారు. స్నానాలకు దిగి ప్రమాదాల బారిన పడవద్దని యువతకు సూచించారు. కార్తీక మాసం పిక్‌నిక్ విషాదం లేకుండా నిర్వహించుకోవాలని తెలిపారు.