నగరంలో మట్టి వినాయకుడికి పెరుగుతున్న డిమాండ్

HYD: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లో మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది 'POP వద్దు.. మట్టి ముద్దు' అనే నినాదంతో చాలామంది మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తున్నారు. గంగ మట్టి, గడ్డి, చెక్కలతో తయారు చేసిన 2 నుంచి 20 అడుగుల భారీ విగ్రహాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి.