కూలీలకు ప్రాణగండంగా మారుతున్న ఔటర్ రింగ్ రోడ్డు..!

కూలీలకు ప్రాణగండంగా మారుతున్న ఔటర్ రింగ్ రోడ్డు..!

HYD: ఔటర్ రింగ్ రోడ్డు కూలీలకు ప్రాణగండంగా మారుతుంది. ప్రయాణికుల కోసం మొక్కలను అందంగా ఎదిగేలా చూసే కూలీలకు భద్రత లేకుండా పోతుంది. చెట్లకు నీళ్లు పోసేటప్పుడు వాటిని కత్తిరించే సమయాలలో అకస్మాత్తుగా వాహనాలు వచ్చి ఢీకొనడంతో ప్రాణాలు పోతున్నాయి. ప్రతి యేట పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.