ముప్పాళ్ళలో గగనతళం నుంచి నిఘా

ముప్పాళ్ళలో గగనతళం నుంచి నిఘా

ప్రకాశం: పొన్నలూరు మండలం ముప్పాళ్ళ గ్రామ శివారులలో ఎస్ఐ సత్యనారాయణ బుధవారం డ్రోన్ కెమెరాతో నిఘా నిర్వహించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద కదలికలు గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. డ్రోన్ సర్వే లైన్స్ ద్వారా పరిసర ప్రాంతాలు, పంటపొలాలు సమగ్రంగా పరిశీలించారు.