VIDEO: అమ్మవారి సన్నిధిలో విద్యార్థుల భగవద్గీత పారాయణం

VIDEO: అమ్మవారి సన్నిధిలో విద్యార్థుల భగవద్గీత పారాయణం

KKD: శ్రావణ ఆఖరి శుక్రవారం సందర్భంగా తుని డీ మార్ట్ ప్రాంతంలో వేంచేసి ఉన్న వరమహలక్ష్మీ అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించి, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అమ్మవారి సన్నిధిలో 100 మంది విద్యార్థులు భగవద్గీత పారాయణం చేశారు. విద్యార్థులను పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.