ఘనంగా CPI(ML) 57వ వ్యవస్థాపక వేడుకలు

ఘనంగా CPI(ML) 57వ వ్యవస్థాపక వేడుకలు

BHPL: జిల్లా కేంద్రంలో CPI(ML) లిబరేషన్ 57వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ పట్టణ కార్యదర్శి బంధు సుజాత జెండా ఎగరవేశారు. ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి మల్లేష్ హాజరై, మాట్లాడారు. నక్సల్బరి రైతాంగ ఉద్యమ జ్వాలలో పుట్టిన పార్టీ కమ్యూనిస్టు వారసత్వాన్ని గర్వంగా స్వీకరిస్తూ ప్రజల ధైర్యం, శక్తి, సృజనాత్మకతతో ముందుకు సాగుతుందని చెప్పారు.