VIDEO: ప్రజలు పోలీసులకు సహకరించాలి: ఎస్పీ

VIDEO: ప్రజలు పోలీసులకు సహకరించాలి: ఎస్పీ

గ్యాంబ్లింగ్, గంజాయి రవాణ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. శుక్రవారం రాత్రి అయినవిల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.