లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ
WNP: పెబ్బేరు మండలంలో ఎంఎల్సీ మీర్జా రియాజ్ ఉల్ హస్సన్ సహకారంతో మంజూరైన రూ.41,500 విలువైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. మండల ఎంఐఎం అధ్యక్షుడు ఎండి ఆఫ్రోజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పేదలకు ఈ సాయం అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.