ఇన్స్‌పైర్ విద్యావైజ్ఞానిక ప్రదర్శన

ఇన్స్‌పైర్ విద్యావైజ్ఞానిక ప్రదర్శన

KNR: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గీత నగర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన రెండవ ముగింపు కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించడం జరిగింది. దాదాపు ఆర్ఎస్బీవీబీ, ఇన్స్‌పైర్‌కు గాను జిల్లా వ్యాప్తంగా 500 పైగా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులు తీసుకురావడం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమం పాముల దేవయ్య అధ్యక్షతన నిర్వహించారు.