VIDEO: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: సీఐ

ప్రకాశం: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పామూరు సీఐ భీమా నాయక్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పాములు సర్కిల్ పరిధిలోని వెలిగండ్ల, పామూరు, చంద్రశేఖరపురం మండలాల్లో కొందరు ఆకతాయిలు బహిరంగ ప్రదేశాలు మద్యం సేవించి ఇష్టానుసారంగా వ్యవహమరిస్తున్నారని ఆయన అన్నారు.