VIDEO: సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: గీసుగోండ మండలంలోని బొడ్డు చింతలపల్లి, చంద్రయ్య పల్లి, అనంతారం, విశ్వనాధపురం గ్రామాలలో CRR, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలలో 33 లక్షల 59వేల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాల నిజమైన అభివృద్ధి జరుగుతోందన్నారు.