VIDEO: FST బృందం ప్రత్యేకత తనిఖీలు

VIDEO: FST బృందం ప్రత్యేకత తనిఖీలు

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా ఎఫ్ఎస్టీ బృందం తనిఖీలను ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్, ఏఎస్సై కృష్ణయ్యతో పాటు సిబ్బంది ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఎలాంటి అనుమతి లేకుండా డబ్బు మద్యం తరలిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.