టీడీపీ బీసీ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

టీడీపీ బీసీ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ బీసీ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నసీర్ హాజరై బీసీల అభ్యున్నతికి పార్టీ కృషిని వివరించారు. ఈ క్రమంలో అధ్యక్షుడిగా చిరంజీవి, వైస్ ప్రెసిడెంట్లుగా కిరణ్, నాగేశ్వరరావు, వెంకటేష్, జనరల్ సెక్రటరీలుగా రామకృష్ణ సహా పలువురు నూతన కమిటీని ఎన్నుకున్నారు.