VIDEO: జూరాల కాలువలో చెత్త
GDWL: నారాయణపురం శివారులోని జూరాల సాగునీటి కాలువలు చెత్తా చెదారంతో నిండిపోయి అధ్వానంగా తయారయ్యాయి. కాలువ నీరు పసుపుపచ్చ రంగులో మారి దుర్వాసన వెదజల్లుతోందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి కాలువలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.