సెంట్రింగ్ మేస్త్రీలకు సర్టిఫికెట్లు అందజేత
NGKL: జిల్లా కేంద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, డీఆర్‌డీఏ సహకారంతో NHG మహిళా సంఘాల కుటుంబ సభ్యులకు ఆరు రోజులపాటు సెంట్రింగ్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న సెంట్రింగ్ మేస్త్రీలకు జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ సోమవారం సాయంత్రం సర్టిఫికెట్లు, హ్యాండ్ బుక్స్ అందజేశారు. శిక్షణ పొందిన వారు ఈ నైపుణ్యంతో మరింత ఉపాధి పొందాలని సూచించారు.